హోమ్ / వంటకాలు / ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి

Photo of Raddish parota and raitha by Divya Konduri at BetterButter
416
2
0.0(0)
0

ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి

Sep-04-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి రెసిపీ గురించి

ముల్లంగి కూర చేసి చపాతి పిండిలో పెట్టి వత్తి పరోటలా చేసి పెనం మీద కాల్చి పెరుగు.తో తీసుకుంటే చాల బాగుంటాయి..ఇవి లంచ్ లాగ బాక్స్ లో కూడ తీసుకు వెల్లవచ్చు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. గోథుమ పిండి ఒక గ్లాసు పిండి
  2. అర స్పూను
  3. నూనె ఒక స్పూను
  4. ముల్లంగి పావు కేజి (తురుము)
  5. కరివేపాకు 2 రెమ్మలు
  6. పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూను
  7. జీలకర్ర అర స్పూను
  8. నూనె వేగించేందుకు
  9. పెరుగు పచ్చడి ::అర కప్పు ఉల్లి ముక్కలు
  10. ఉప్పు పావు స్పూను
  11. జీలకర్రపొడి చిటికెడు
  12. కారం చిటికెడు

సూచనలు

  1. ముందుగా గిన్నెలో గోథుమ పిండి.ఉప్పు.నూనె వేసి నీళ్ళు పోసి చపాతి పిండిలా కలిపి తడిపిన మెత్తటి గుడ్డను వేసి
  2. పక్కన పెటి గంట సేపు పిండిని నాన నివ్వాలి
  3. బాండీలో నూనె వేసి జీలకర్ర.కరివే పాకు వేసి వేగిన తరువాత తురిమి పెట్టుకున్న ముల్లంగిని
  4. వేసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గినాక పచ్చిమిర్చి పేస్టు వేసి కదిపి పక్కన పెట్టాలి
  6. చపాతి పిండిని తీసుకొని మద్యలొ ముల్లంగి కూరని పెట్టాలి
  7. మళ్ళీ దానిని పిండితో మూయాలి
  8. దానిని పరోటలా చేసి పెనం మీద నూనె వేసి కాల్చుకోవాలి
  9. పెరుగు పచ్చడి కోసం::ఒక గిన్నెలో ఉల్లి ముక్కలు.ఉప్పు.జీలకర్ర పొడి వేసి కలిపి
  10. పైన కారం పొడితో అలంకరించి పరోటా తో తీసుకుంటే చాల రుచిగా మరియు లంచ్ టైం లొను
  11. తీసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర