హోమ్ / వంటకాలు / బురుగుల ఉప్మా

Photo of PUFFED Rice upma by P.Anuradha Shankar puvvadi at BetterButter
1039
2
0.0(0)
0

బురుగుల ఉప్మా

Sep-04-2018
P.Anuradha Shankar puvvadi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బురుగుల ఉప్మా రెసిపీ గురించి

టిఫిన్ బాక్స్ లోకి బాగుంటుంది మరియు కడుపుకి తెలికిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. నూన 4స్పూన్
  2. ఆవాలు 1స్పూన్
  3. జీలకర్ర 1/2 స్పూన్
  4. కరివేపాకు 4 రెమ్మలు
  5. వెల్లులి 1
  6. ఉల్లిపాయలు 3
  7. పచ్చి మిర్చి పేస్టు 2 స్పూన్
  8. టమాటో 2
  9. నిమ్మకాయ 1
  10. పచ్చి కొబ్బరి 4 స్పూన్
  11. కొత్తిమిర కొద్దిగా

సూచనలు

  1. పాన్లో నూన వెసి ఆవాలు ,జీలకర్ర, కరివేపాకు ,వెల్లుల్లి రెబ్బలు ,ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి
  2. పోపు వేగిన తరువాత పచ్చి మిర్చి పేస్టు, టమాటో వేసి మగ్గించండి .
  3. టమాటాలు కాస్త మగ్గిన తరువాత నీళలో బురుగులు కడిగి వేసుకోండి
  4. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, నిమ్మకాయ రసం వేసుకొని కలపండి
  5. పైనుoడి తరిగిన కొత్తిమీర తురిమిన కొబ్బరి వేసుకుంటే కమ్మనైన బూరుగుల ఉప్మా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర