హోమ్ / వంటకాలు / కొబ్బరి లౌజు

Photo of Coconut laddu by Sailaja Chavali at BetterButter
467
6
0(0)
0

కొబ్బరి లౌజు

Sep-05-2018
Sailaja Chavali
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి లౌజు రెసిపీ గురించి

కొబ్బరి మంచి ఫైబర్ మరియు బెల్లం లో కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్దలకు పిల్లలకు మంచి పౌష్టికాహారం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కొబ్బరి తురుము 2 కప్స్
  2. బెల్లం 3/4 కప్
  3. నెయ్యి 3 స్పూన్స్

సూచనలు

  1. ఒక బాణాలి లో నెయ్యి వేసి వేడి అయిన తరువాత కొబ్బరి తురుము ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  2. తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి
  3. కొంచెం సేపటికి బెల్లం కరిగి కొబ్బరి లో బాగా కలుస్తుంది
  4. ఇప్పుడు స్టవ్ ని మీడియం మంట మీద పెట్టి అడుగున మాడకుండా బెల్లం పాకం వచ్చే వరకు కలపాలి
  5. మొత్తం మిశ్రమం అంతా బ్రౌన్ రంగు లోకి రావాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర