హోమ్ / వంటకాలు / ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్)

Photo of NEER DOSA, by Pranavee Ganti at BetterButter
793
2
0.0(0)
0

ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్)

Sep-05-2018
Pranavee Ganti
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్) రెసిపీ గురించి

ఎంతో త్వరగా చేసుకోగలిగే రుచికరమైన నీరు దోస .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్ బియ్యం పిండి
  2. పెరుగు 2 స్పూన్
  3. 2స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము
  4. 1/2స్పూన్ సాల్ట్

సూచనలు

  1. ఒక పాత్ర తీసుకోవాలి.
  2. అందులో ముందుగా కప్ బియ్యం పిండి,2 స్పూన్స్,కొబ్బరి తురుము, సాల్ట్,స్పూన్ పెరుగు,సరిపడా నీరు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి.
  3. పొయ్యి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక దోశ లా పోసి చుట్టూ ఆయిల్ వేసి 2నిమిషాలు ఉంచి ప్లేటులోకి తీసుకోవటమే..
  4. ఎంతో రుచిగా వుండే ఇనిస్టెంట్ నీర్ దోశ తినటానికి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర