నేత గుమ్మడి కాయ కూర | Sweet pumpking curry Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet pumpking curry recipe in Telugu,నేత గుమ్మడి కాయ కూర, Vandhana Pathuri
నేత గుమ్మడి కాయ కూరby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

About Sweet pumpking curry Recipe in Telugu

నేత గుమ్మడి కాయ కూర వంటకం

నేత గుమ్మడి కాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet pumpking curry Recipe in Telugu )

 • నేత గుమ్మడికాయలు 4
 • టమోటా 2
 • ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్స్
 • వెల్లులి రెబ్బలు 6
 • అల్లం చిన్నాముక్క
 • కొత్తిమీర కొద్దిగా
 • కరివేపాకు 2 రెమ్మలు
 • కారం 2 స్పూన్స్
 • పసుపు చిటికెడు
 • ఉప్పు తగినంత
 • నూనె 2 టేబుల్ స్పూన్స్
 • ఆవాలు ఆఫ్ స్పున్
 • జిరా ఆఫ్ స్పున్
 • గరం మసాలా ఆఫ్ స్పున్
 • దానియ పొడి

నేత గుమ్మడి కాయ కూర | How to make Sweet pumpking curry Recipe in Telugu

 1. నేత గుమ్మడికాయలను చెక్కు తీసి ముక్కలు గా కట్ చేసుకోవాలి
 2. ముందుగా స్టౌవ్ పై కడయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జిరా కరివేపాకు వేయాలి
 3. తరువాత గుమ్మడి ముక్కలు ఉప్పు ఆసుపు వేసి మూతపెట్టాలి
 4. కొబ్బరా అల్లం వెల్లులి కొత్తిమీర రొటిలో వేసి కచపచ్చగా దంచుకోవాలి
 5. గుమ్మడి ముక్కలు మెతబడ్డాక గారిటతో కలిపి రుబ్బి పెట్టుకున్న మసాలా కారం కొన్ని నీరు పోసి పదినిమిషాలు మూతపెట్టి ఉడికించాలి
 6. తరువాత గరం మసాలా ధనియాల పొడి వేసి కూర దగ్గర పేడేవారకు ఉడికించాలి చివరిలో కొత్తిమీర చల్లుకుంటే సారి

నా చిట్కా:

గుమ్మడికాయ ను చెక్కు తీసిన తర్వాతే నీటిలో కడిగి ముక్కలు కొయ్యలి ముక్కలు నీటిలో వేస్తే కూర నీరు నీరు గా ఉంటుంది

Reviews for Sweet pumpking curry Recipe in Telugu (0)