హోమ్ / వంటకాలు / నేత గుమ్మడి కాయ కూర

Photo of Sweet pumpking curry by Vandhana Pathuri at BetterButter
79
0
0.0(0)
0

నేత గుమ్మడి కాయ కూర

Sep-05-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నేత గుమ్మడి కాయ కూర రెసిపీ గురించి

తక్కువ సమయంలో చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. నేత గుమ్మడికాయలు 4
  2. టమోటా 2
  3. ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్స్
  4. వెల్లులి రెబ్బలు 6
  5. అల్లం చిన్నాముక్క
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. కారం 2 స్పూన్స్
  9. పసుపు చిటికెడు
  10. ఉప్పు తగినంత
  11. నూనె 2 టేబుల్ స్పూన్స్
  12. ఆవాలు ఆఫ్ స్పున్
  13. జిరా ఆఫ్ స్పున్
  14. గరం మసాలా ఆఫ్ స్పున్
  15. దానియ పొడి

సూచనలు

  1. నేత గుమ్మడికాయలను చెక్కు తీసి ముక్కలు గా కట్ చేసుకోవాలి
  2. ముందుగా స్టౌవ్ పై కడయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జిరా కరివేపాకు వేయాలి
  3. తరువాత గుమ్మడి ముక్కలు ఉప్పు ఆసుపు వేసి మూతపెట్టాలి
  4. కొబ్బరా అల్లం వెల్లులి కొత్తిమీర రొటిలో వేసి కచపచ్చగా దంచుకోవాలి
  5. గుమ్మడి ముక్కలు మెతబడ్డాక గారిటతో కలిపి రుబ్బి పెట్టుకున్న మసాలా కారం కొన్ని నీరు పోసి పదినిమిషాలు మూతపెట్టి ఉడికించాలి
  6. తరువాత గరం మసాలా ధనియాల పొడి వేసి కూర దగ్గర పేడేవారకు ఉడికించాలి చివరిలో కొత్తిమీర చల్లుకుంటే సారి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర