BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెశర పప్పు కిచిడి. పెరుగు చట్నీ.సేమియా పాయసం

Photo of Moong dall kichidi with raitha and vermicelli kheer by Divya Konduri at BetterButter
310
3
0(0)
0

పెశర పప్పు కిచిడి. పెరుగు చట్నీ.సేమియా పాయసం

Sep-05-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెశర పప్పు కిచిడి. పెరుగు చట్నీ.సేమియా పాయసం రెసిపీ గురించి

పెశర పప్పు కూరలు నెయ్యి వేసి కలిపి వండిన వంటను కిచిడి దానికి పెరుగు పచ్చడి తో కలపి తీసుకుంటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెశర పప్పు అర కప్పు
  2. బియ్యం ఒక కప్పు
  3. కేరట్ ముక్కలు అర కప్పు
  4. బంగాళ దుంప ముక్కలు అర కప్పు
  5. పచ్చి మిర్చి ముక్కలు 5
  6. ఉల్లిముక్కలు అర కప్పు
  7. పొదీన ఆకులు ఒక కప్పు
  8. జీలకర్ర ఒక స్పూను
  9. ఆవాలు ఒక స్పూను
  10. ఉప్పు తగినంత
  11. టమాట ముక్కలు అర కప్పు
  12. పెరుగు పచ్చడి కోసం::పెరుగు ఒక కప్పు
  13. ఉల్లి ముక్కలు పావు కప్పు
  14. ఉప్పు పావు కప్పు
  15. కారం పావు స్పూను
  16. జీలకర్ర పొడి అర స్పూను

సూచనలు

  1. కుక్కరు తీసుకొని వేడి అయిన తరువాత నెయ్యి వేసి
  2. ఆవాలు .జీలకర్ర వేసి చిటపట లాడాక పచ్చిమిర్చి .ఉల్లి ముక్కలువేసి
  3. వేగిన తరువాత కూరల ముక్కలు వేసి
  4. పెశర పప్పు.బియ్యం.పుదీన .ఉప్పు వేసి కలపాలి
  5. నీళ్ళు పోసి కుక్కరు మూత పెట్టి మూడు విసిల్స్ రాన్నివ్వాలి
  6. పెరుగు పచ్చడి కోసం...పెరుగు.ఉప్పు.ఉల్లి ముక్కలు..వేసి కారం
  7. పైన వేయాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర