హోమ్ / వంటకాలు / వంకాయ కూర

Photo of Vankaya kura by Kiran Gopisetti at BetterButter
603
3
0.0(0)
1

వంకాయ కూర

Sep-05-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కూర రెసిపీ గురించి

వంకాయ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 2

  1. వంకాయలు 1/4kg
  2. ఉల్లిపాయలు 3
  3. నూనె 50 గ్రాములు
  4. పచ్చి సెనగపప్పు 1 స్పూన్
  5. సాయి మినప్పప్పు 1/2 స్పూన్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జిలకర్ర 1/2 స్పూన్
  8. కరివేపాకు 1రెమ్మ
  9. ఎండుమిర్చి 2
  10. ఉప్పు 11/2 స్పూన్
  11. కారం 2 స్పూన్లు
  12. పసుపు 1/4 స్పూన్

సూచనలు

  1. వంకాయ ముక్కలు తరిగి నీళ్లల్లో ఉప్పు వేసి వేయాలి
  2. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి కాగ నివ్వాలి
  3. అందులో పచ్చి పప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జిలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి
  4. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు , పసుపు వేసి వేగనివ్వాలి
  5. అవి వేగిన తరువాత వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి.
  6. మధ్య మధ్య కలుపుతూ ఉప్పు, కారం వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర