హోమ్ / వంటకాలు / మామిడికాయ ముక్కల పచ్చడి

Photo of Mamidikaya mukkala pachadi by Kiran Gopisetti at BetterButter
804
3
0.0(0)
0

మామిడికాయ ముక్కల పచ్చడి

Sep-05-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

మామిడికాయ ముక్కల పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 4

  1. మామిడికాయ 1
  2. ఉప్పు 11/2 స్పూన్
  3. కారం 2స్పూన్లు
  4. నూనె 4 స్పూన్లు
  5. పచ్చిపప్పు 1/2 స్పూన్
  6. సాయి మినపప్పు 1 /4 స్పూన్
  7. ఆవాలు 1/2 స్పూన్
  8. జిలకర్ర 1/4 స్పూన్
  9. ఎండుమిర్చి 2
  10. కరివేపాకు 1రెమ్మ
  11. పసుపు 1/4 స్పూన్
  12. ఇంగువ 1/2 స్పూన్
  13. వెల్లుల్లి 2 రెబ్బలు

సూచనలు

  1. పొయ్యిమీద పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. ఇప్పుడు ఆవాలు, జిలకర్ర, పచ్చి పప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేసి వేగిన తరువాత దించి ఆరనివ్వాలి
  3. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు , మామిడి ముక్కలు సన్నగా తరిగినవి వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర