హోమ్ / వంటకాలు / ఆవ పెట్టిన దద్దోజనం

Photo of Ava daddojanam by Sree Sadhu at BetterButter
388
5
0.0(0)
0

ఆవ పెట్టిన దద్దోజనం

Sep-05-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవ పెట్టిన దద్దోజనం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లలు లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మెత్తగా ఉడికిన అన్నం 1 కప్
  2. జీడిపప్పు 5-6
  3. ఆవ ముద్ద 1 చెంచాలు
  4. ఎండుమిరపకాయలు 2
  5. పచ్చిమిరపకాయలు 1-2
  6. అల్లం సన్నగా తరిగినది 1 చెంచా
  7. కరివేపాకు 1 రెమ్మ
  8. మిరియాలు 2-3 గింజలు
  9. మినపప్పు 1 చెంచా
  10. పెరుగు 1 కప్పు
  11. ఆవాలు 1 చెంచా
  12. నూనె 2 చెంచాలు
  13. పాలు 1 కప్పు
  14. ఉప్పు తగినంత
  15. పల్లీలు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఉడికిన అన్నం బాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,పాలు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి ,ఆవ ముద్దా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. దానిని కొంచెం జారుగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  6. అందులో ఆవాలు, మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, పల్లీలు ,పచ్చిమిర్చి ,జీడిపప్పు ,కరివేపాకు ,వేసి బాగా వేయించి అల్లం కూడా వేసుకుని వేయించుకోవాలి
  7. దానిని పెరుగు మిశ్రమం లో వేసుకుని కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర