హోమ్ / వంటకాలు / చింతపండు నువ్వుల పొడి పులిహోర

Photo of Pulihora by Sree Sadhu at BetterButter
995
5
0.0(0)
0

చింతపండు నువ్వుల పొడి పులిహోర

Sep-05-2018
Sree Sadhu
16 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు నువ్వుల పొడి పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చాలా సులువు కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. చింతపండు పేస్ట్ 3 చెంచాలు
  2. నువ్వుల పొడి 3 చెంచాలు
  3. ఎండుమిరపకాయలు 3-4
  4. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 చెంచాలు
  5. పల్లీలు 3 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. మినపప్పు 1 చెంచా
  9. సెనగపప్పు 1 చెంచా
  10. ఉడికిన అన్నం 2 కప్పులు
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. ఇంగువ చిటికెడు
  13. నూనె 5-6 చెంచాలు
  14. ఉప్పు తగినంత
  15. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఉడికిన అన్నం లో పసుపు ,ఉప్పు ,నువ్వుల పొడి ,చింతపండు పేస్ట్ ,నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద నూనె పెట్టి అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు ,ఎండుమిర్చి ,అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు ,పల్లీలు ,ఇంగువ వేసి వేయించాలి
  3. పోపు వేగిన తరువాత అందులో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర