హోమ్ / వంటకాలు / పేపర్ దోస

Photo of Paper dosa by Sree Sadhu at BetterButter
428
8
0.0(0)
0

పేపర్ దోస

Sep-05-2018
Sree Sadhu
600 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పేపర్ దోస రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్పీ గ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1.5 కప్స్ బియ్యం
  2. 1/2 కప్ మినపప్పు
  3. 1/4 కప్ అటుకులు
  4. 1 చెంచా సెనగపప్పు
  5. 1/4 చెంచా మెంతులు
  6. 3-4 కప్పుల నీళ్లు
  7. 3 చెంచాలు సూజి రవ్వ
  8. 1 చెంచా ఉప్పు

సూచనలు

  1. ముందుగా 1.5 కప్స్ బియ్యం ని కడిగి 1 కప్ నీళ్లలో నాన్నబెట్టుకోవాలి
  2. తరువాత మినపప్పు ని నీళ్లలో నాన్నబెట్టుకోవాలి
  3. అందులో సెనగపప్పు మెంతులు కూడా వేసి నాన్నబెట్టుకోవాలి
  4. వాటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  5. పోహా కూడా విడిగా నానబెట్టుకోవాలి
  6. వాటి అన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలీ నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలీ
  7. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని నూనె వేసి పిండి వేసి పల్చగా దోస చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర