హోమ్ / వంటకాలు / స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె

Photo of Spicy ragi,jonna,sajja miksed rotte by Sukanya Sukku at BetterButter
2473
3
0.0(0)
0

స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె

Sep-05-2018
Sukanya Sukku
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె రెసిపీ గురించి

సజ్జ పిండి చలువ చేస్తుంది, ఇది రాయలసీమ వారి వంటకం. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం చిన్న పిల్లల కు , వృద్దులకు ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రాగి పిండి. 1 కప్పు
  2. సజ్జ పిండి. 1 కప్పు
  3. జొన్న. పిండి. 1 కప్పు
  4. బియ్యం పిండి. 1/4 కప్పు
  5. పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు
  6. పచ్చిమిర్చి. 6
  7. ఉల్లిపాయలు. 4 తరిగినవి
  8. మెంతి కూర సన్నగా తరిగిన ది 1 కప్పు
  9. వేరుశెనగ పప్పు. 1/4 కప్పు
  10. కొత్తిమీర. 3 రెమ్మలు
  11. జీలకర్ర. 1 స్పూన్
  12. నూనె. 1/2 కప్పు
  13. ఉప్పు. తగినంత

సూచనలు

  1. ముందుగా. ఒక బౌల్ తీసుకొని అందులో రాగి, సజ్జ, జొన్న, బియయప్పిండి అన్నీ రకాల పిండి లు. సరిపడినంత ఉప్పు వేసి కలపాలి
  2. అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, మెంతి కూర, కొత్తిమీర,పచ్చి మిర్చి, కొబ్బరి, వేరుశెనగ పప్పు , జీలకర్ర అన్నింటినీ కలిపి మిక్సి లో వేసి గ్రైండ్ చేయాలి
  3. గ్రైండ్ చేసిన మిశ్రమన్ని పిండి లో వేసి, పావు కప్పు నూనె వేడి చేసి పిండి లో వేసి నీరు తగినంత గా పోసి బాగా కలపాలి నీరు కొద్ది, కొద్దిగా చూసుకొని పోసి బాగా కలపాలి
  4. పిండి ని చపాతీ పిండి మాదిరి గట్టి గా కాకుండా కొంచెం పేస్ట్ మాదిరిగా కలపాలి అప్పుడే రొట్టెలు మెత్తగా వస్తాయి
  5. బ్రౌన్ పేపర్ తీసుకొని చపాతీ పిట మీద వేసుకోవాలి. చేతికి నూనె రాసుకొని రొట్టె మాదిరిగా తట్టుకో వాలి రొట్టెలు మరీ పల్చగా తట్ట కూడదు గట్టిగా వస్తాయి
  6. మీడియం సైజ్ లో కొంచం మందం గా తట్టుకొని. చపాతీ పెనం మీద కాల్చుకోవాలి వేడి వేడి గా తింటే చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర