ఆలూ పొట్లీ | Alloo potli Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Alloo potli recipe in Telugu,ఆలూ పొట్లీ, Divya Konduri
ఆలూ పొట్లీby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

About Alloo potli Recipe in Telugu

ఆలూ పొట్లీ వంటకం

ఆలూ పొట్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alloo potli Recipe in Telugu )

  • మైద పిండి ఒక కప్పు
  • నూనె ఒక స్పూను
  • ఉప్పు పావు స్పూను
  • మధ్యలో కూర కోసం::3ఉడికించిన ఆలు
  • ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  • జీలకర్ర అర స్పూను
  • ఉప్పు తగినంత
  • నూనె 2 టీస్పూన్లు
  • కారం అర స్పూను
  • కొత్తిమీర కాడలు 4
  • టమోట సాస్
  • నూనె తగినంత

ఆలూ పొట్లీ | How to make Alloo potli Recipe in Telugu

  1. ముందుగా పొట్లీ కోసం ఒక గిన్నెలొ పిండి.ఉప్పు.నూనె వేసి నీళ్ళు పొసి
  2. ముద్దలాగ కలిపి పక్కన పెట్టాలి
  3. మధ్యలో కూర కోసం::బాండీలో నూనె వేసి జీలకర్ర .ఉల్లి ముక్కలు వేసి
  4. రంగు మారేంతవరకు వేగించిల
  5. ఆలు తొక్కతీసి మెత్తగా మెదపాలి
  6. ఈ ఆలు ముద్దని ఉల్లిపాయలు వేగినతరువాత వేసి
  7. కదిపి ఉప్పు.కారం.పసుపు వేసి ఉంచాలి
  8. కలిపిన పిండి ముద్దను చిన్న పూరిలా చేసి మధ్యలో కూర పెట్టి
  9. దగ్గరగా పొట్లీలా ముడవాలి
  10. నూనె వేడి చేసి చేసి పెట్టిన పొట్లీలను నూనెలో వేసి
  11. వేగించి తీసి వాటికి కొత్తిమీర కాడలను కట్టాలి
  12. టమాట సాస్ తో తీసుకుంటే రుచిగా ఉంటాయి..
  13. బాక్స్ లొ పెట్టుకొని లంచ్ లాగచేయవచ్చు

నా చిట్కా:

ఉడికించిన ఆలు కూర పెడితే బాగుంటాయి..చపాతీలతో కూడ పొట్లీ చేయవచ్చు

Reviews for Alloo potli Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo