హోమ్ / వంటకాలు / ఆలూ పొట్లీ

Photo of Alloo potli by Divya Konduri at BetterButter
319
4
0.0(0)
0

ఆలూ పొట్లీ

Sep-05-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పొట్లీ రెసిపీ గురించి

ఇవి ఉదయం మరియు మధ్యాహ్నం సమంయంలో తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • మధ్య ప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. మైద పిండి ఒక కప్పు
  2. నూనె ఒక స్పూను
  3. ఉప్పు పావు స్పూను
  4. మధ్యలో కూర కోసం::3ఉడికించిన ఆలు
  5. ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  6. జీలకర్ర అర స్పూను
  7. ఉప్పు తగినంత
  8. నూనె 2 టీస్పూన్లు
  9. కారం అర స్పూను
  10. కొత్తిమీర కాడలు 4
  11. టమోట సాస్
  12. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా పొట్లీ కోసం ఒక గిన్నెలొ పిండి.ఉప్పు.నూనె వేసి నీళ్ళు పొసి
  2. ముద్దలాగ కలిపి పక్కన పెట్టాలి
  3. మధ్యలో కూర కోసం::బాండీలో నూనె వేసి జీలకర్ర .ఉల్లి ముక్కలు వేసి
  4. రంగు మారేంతవరకు వేగించిల
  5. ఆలు తొక్కతీసి మెత్తగా మెదపాలి
  6. ఈ ఆలు ముద్దని ఉల్లిపాయలు వేగినతరువాత వేసి
  7. కదిపి ఉప్పు.కారం.పసుపు వేసి ఉంచాలి
  8. కలిపిన పిండి ముద్దను చిన్న పూరిలా చేసి మధ్యలో కూర పెట్టి
  9. దగ్గరగా పొట్లీలా ముడవాలి
  10. నూనె వేడి చేసి చేసి పెట్టిన పొట్లీలను నూనెలో వేసి
  11. వేగించి తీసి వాటికి కొత్తిమీర కాడలను కట్టాలి
  12. టమాట సాస్ తో తీసుకుంటే రుచిగా ఉంటాయి..
  13. బాక్స్ లొ పెట్టుకొని లంచ్ లాగచేయవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర