హోమ్ / వంటకాలు / గోంగూర పులుసు

Photo of GONGURA pulusu by Sailaja Chavali at BetterButter
363
3
0.0(0)
0

గోంగూర పులుసు

Sep-05-2018
Sailaja Chavali
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పులుసు రెసిపీ గురించి

This food is very good for health..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పుల్ల గోంగూర లేదా గోంగూర 1 కట్ట
  2. నువ్వులు పప్పు 1/4 కప్
  3. ఆయిల్ 5 స్పూన్స్
  4. వెల్లుల్లి 5 రెబ్బలు
  5. ఆవాలు 2 స్పూన్
  6. మెంతులు 1 స్పూన్
  7. ఇంగువ 1 స్పూన్
  8. ఎండు మిరపకాయలు 10
  9. ఉప్పు తగినంత
  10. పసుపు 1స్పూన్

సూచనలు

  1. ముందుగా గోంగూర కట్ట నుండి ఆకులను విడదీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి
  2. ఒక బాణాలి తీసుకుని దానిలో నువ్వుల పప్పు ని నూనె లేకుండా వేయించాలి. దానిని ఒక ప్లేట్ లో కి తీసుకుని చల్లారాక గ్రైండ్ చెయ్యాలి
  3. ఇప్పుడు అదే బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయిన తర్వాత చెరో స్పూన్ ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పోపు వేయించుకుని వేయించుకున్న నువ్వుల పప్పు తొ కలిపి నీరు పోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి
  4. ఇప్పుడు ఒక బాణాలి లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిగిలిన ఆవాలు, మెంతులు, 2 ఎండు మిరపకాయలు, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుని దానిలో కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ను చిన్న ముక్కలుగా చేసుకుని తాలింపు లో వేసి మగ్గనివ్వాలి.కొంచెం పసుపు కూడావేసి మగ్గనివ్వాలి
  5. మగ్గనిచే అప్పుడు మూత పెట్టకూడదు
  6. గోంగూర బాగా మగ్గి వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం నీరు పోసికుని గోంగూర లో వెయ్యాలి
  7. ఉప్పు తగినంత వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర