హోమ్ / వంటకాలు / మెంతికూర ప్రైడ్ రైస్

Photo of MENTIKURA rice by Kavitha Perumareddy at BetterButter
541
4
0.0(0)
0

మెంతికూర ప్రైడ్ రైస్

Sep-05-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర ప్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఈ అన్నం చాలా చాలా రుచిగా ఉంటుంది. వెజిటబుల్ రైతా తో కలిపి తింటే బాగుంటుంది. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం ఒక పెద్ద కప్ అన్నం పొడిపొడిగా ఉండాలి.
  2. మెంతికూర ఒక చిన్న కప్
  3. పచ్చిమిర్చి 3
  4. ఉల్లిపాయ 1పెద్దది
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పున్
  6. పోపుగింజెలు స్పున్
  7. నూనె లేకపోతే నెయ్యి 2 స్పూన్స్
  8. జీడిపప్పు 10 గ్రామ్
  9. ఉప్పు తగినంత
  10. కరేపాకు కొద్దిగా
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మెంతికూర శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నెయ్యి వేసి వేడిచేసి పోపుగింజెలు,జీడిపప్పు వేసి వేగనివ్వాలి .తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,ముక్కలు,తగినంత ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి,అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి .
  4. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మెంతికూర వేసి పచ్చివాసన పోయేవరకు వేపాలి.కొత్తిమీర, కరేపాకు వేసి కలిపాలి.
  5. ఇప్పుడు ఈ మెంతికూర మిశ్రమంలో అన్నం వేసి అంతా బాగా కలిపి 5 నిముషాలు ఉంచాలి.
  6. ఇంకా వేడి వేడిగా మెంతికూర ప్రైడ్ రైస్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర