హోమ్ / వంటకాలు / మామిడికాయ పులిహోర

Photo of GREEN MANGO RICE by Sandhya Rani Vutukuri at BetterButter
97
4
0.0(0)
0

మామిడికాయ పులిహోర

Sep-06-2018
Sandhya Rani Vutukuri
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

తేలిక గా లంచ్ బాక్స్ లో అయ్యిపోయే అన్నం లో నిమ్మకాయ పులిహోర తరువాత ది మామిడికాయ పులిహోర అని చెప్పవొచ్చు. ప్రత్యేక మైన రుచి తో కడుపు నిండి నట్టు అనిపించే ఈ అన్నం చేయడం చాలా తేలిక.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1/4 కేజీ
  2. సగం మామిడి కాయ తురుము5 చెంచాలు
  3. పోపు కోసం 3 చెంచాల పల్లి లు
  4. పచ్చి సెనగ పప్పు 1/2 చెంచా
  5. మినప్పప్పు 1/2 చెంచా
  6. ఆవాలు, జీలకర్ర 1 చెంచా
  7. పసుపు చిటికెడు
  8. ఇంగువ చిటికెడు
  9. మెంతి పిండి చిటికెడు
  10. పచ్చి మిర్చి 2
  11. ఎండుమిర్చి 2
  12. కరివేపాకు 6 ఆకులు
  13. నూనె 4,5 చెంచాలు
  14. ఉప్పు 1 చెంచా

సూచనలు

  1. 1/4 కిలో బియ్యం కడిగి అన్నం పొడిగా వొండి వుంచండి
  2. ఒక్క మామిడికాయ తురుము లో సగం మాత్రం తీసుకోండి.
  3. పొయ్యి పై బాండీ పెట్టి, నూనె వేసి కాగిన తరువాత, వరుసగా పల్లీలు, పచ్చి సెనగ పప్పు, మినపప్పు, మిరపకాయలు,ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతి పిండి,కరివేపాకు వేయండి.
  4. పసుపు, మామిడికాయ తురుము ను పోపులో వేసి 2 ని.లు మాత్రమే వేయించండి.
  5. ఈ దశ లో ఉడికిన అన్నం, ఉప్పు వేసుకొని పోపు ను బాగా అంటేలాగా కలిపి చల్లారాక డబ్బాలో పెట్టండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర