హోమ్ / వంటకాలు / జీరా రైస్

Photo of JEERAA rice by Kavitha Perumareddy at BetterButter
501
9
0.0(0)
0

జీరా రైస్

Sep-06-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా రైస్ రెసిపీ గురించి

ఈ వంటలో జీలకర్ర ఎక్కువగా వేస్తాము.జీలకర్ర అరుగుదలకు మంచిది .మంచి రుచిగా ఉంటుంది ఈ అన్నం. ఆలూ కుర్మాతో తింటే బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నము ఒక పెద్ద కప్ .అన్నము పొడిపొడిగా ఉండాలి
  2. జీలకర్ర 2 స్పూన్స్
  3. పచ్చిమిర్చి 3
  4. ఉల్లిపాయ 1 పెద్దది
  5. జీడిపప్పు 10 గ్రామ్స్
  6. నూనె లేదా నెయ్యి 2 స్పూన్స్
  7. ఉప్పు తగినంత
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పున్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. కరేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నెయ్యి వేసి వేడిచేసి జీలకర్ర వేసుకోవాలి .జీడిపప్పు కూడా వేసి పేపాలి. మంట చిన్నగా ఉండాలి .లేకపోతే జీలకర్ర మాడిపోతుంది.
  3. జీలకర్ర వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముక్కలు ఉప్పు తగినంత వేసి కొంచెం మగ్గనివ్వాలి.అల్లంవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి .తరువాత కరేపాకు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమంలో అన్నం వేసి అంతా కలిసేలా బాగా కలిపి 5 నిముషాలు ఉంచి పోయిమీద నుండి దించేయాలి.
  5. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర