కిచిడి | Multi grain kichidi Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Multi grain kichidi recipe in Telugu,కిచిడి, Ganeprameela
కిచిడిby Ganeprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

కిచిడి వంటకం

కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Multi grain kichidi Recipe in Telugu )

  • రైస్ 1 కప్
  • పెసరపప్పు 2 స్పూన్స్
  • కందిపప్పు 2 స్పూన్స్
  • చెనగపప్పు 2 స్పూన్స్
  • లవంగాలు 2
  • ఇలాచీలు 2
  • దాల్చినచెక్క చిన్నముక్క
  • పచ్చిమిర్చి 4
  • ఉల్లిపాయ పెద్దది
  • కారెట్ 1 పెద్దది
  • టమోటాలు 2
  • కొత్తిమీర 1/2 కప్
  • పుదీన 1/2 కప్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • నెయ్యి 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • మిర్యాలు 2-3
  • బగార ఆకు 2-3

కిచిడి | How to make Multi grain kichidi Recipe in Telugu

  1. ముందుగ 3రకాల పప్పు 1 గంట ముందు కడిగి నాన పెట్టాలి
  2. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి నెయ్యి వేసి లవంగాలు ఇలాచీలు చెక్క బగార ఆకు వేసి పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు కారెట్ టమోటా తరుగు వేసి కొత్తిమీర పుదీన ఉప్పు కర్వేపాకు వేసి 1 కప్ రైస్ కి 2 కప్పలు మంచినీరు వేసి మరిగించాలి
  3. మరుగుతున్న ఎసరులో రైస్ వేసి మిర్యాలు వేసి ఉడికించాలి అంతే కిచిడి రెడీ

Reviews for Multi grain kichidi Recipe in Telugu (0)