హోమ్ / వంటకాలు / కిచిడి

Photo of Multi grain kichidi by Ganeprameela  at BetterButter
0
4
0(0)
0

కిచిడి

Sep-06-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కిచిడి రెసిపీ గురించి

మల్టీ గ్రేన్ కిచిడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రైస్ 1 కప్
  2. పెసరపప్పు 2 స్పూన్స్
  3. కందిపప్పు 2 స్పూన్స్
  4. చెనగపప్పు 2 స్పూన్స్
  5. లవంగాలు 2
  6. ఇలాచీలు 2
  7. దాల్చినచెక్క చిన్నముక్క
  8. పచ్చిమిర్చి 4
  9. ఉల్లిపాయ పెద్దది
  10. కారెట్ 1 పెద్దది
  11. టమోటాలు 2
  12. కొత్తిమీర 1/2 కప్
  13. పుదీన 1/2 కప్
  14. కర్వేపాకు 2 రెమ్మలు
  15. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  16. నెయ్యి 2 స్పూన్స్
  17. ఉప్పు తగినంత
  18. మిర్యాలు 2-3
  19. బగార ఆకు 2-3

సూచనలు

  1. ముందుగ 3రకాల పప్పు 1 గంట ముందు కడిగి నాన పెట్టాలి
  2. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి నెయ్యి వేసి లవంగాలు ఇలాచీలు చెక్క బగార ఆకు వేసి పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు కారెట్ టమోటా తరుగు వేసి కొత్తిమీర పుదీన ఉప్పు కర్వేపాకు వేసి 1 కప్ రైస్ కి 2 కప్పలు మంచినీరు వేసి మరిగించాలి
  3. మరుగుతున్న ఎసరులో రైస్ వేసి మిర్యాలు వేసి ఉడికించాలి అంతే కిచిడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర