హోమ్ / వంటకాలు / పాలకూర పరాఠ

Photo of Spinach paratha by Ganeprameela  at BetterButter
641
6
0.0(0)
0

పాలకూర పరాఠ

Sep-06-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పరాఠ రెసిపీ గురించి

పాలకూర పరాఠ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోదుమపిండి 1/4 kg
  2. తరిగిన పాలకూర 1 కప్
  3. పచ్చిమిర్చి 4
  4. చిన్న అల్లం ముక్క
  5. నెయ్యి 5 స్పూన్స్
  6. ఉప్పు తగినంత

సూచనలు

  1. గోదుమపిండి జల్లించి నెయ్యి వేడి చేసి పిండి లో వేసి బాగ కలిసే లా కలిపి
  2. పాలకూర అ‍ల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసి
  3. పిండి లో వేసి చెపాతీ పిండి లా కలిపి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి
  4. తరువాత పరాటలా వొత్తుకోవాలి
  5. ఇలా పొడవుగా వొత్తకుని నెయ్యి రుద్ది చుట్టుకోవాలి
  6. ఇలా రోల్ చేసిన దానిని దగ్గర కి ముద్ద చేసి
  7. పొడిపిండి చల్లి చపాతిలా వొత్తుకోవాలి
  8. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర