Photo of Vegetables rice by Vandhana Pathuri at BetterButter
1267
2
5.0(0)
0

Vegetables rice

Sep-06-2018
Vandhana Pathuri
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అన్నం 2 కప్స్
  2. కేరేట్ 1
  3. బిన్స్ 3
  4. అలు 1
  5. ఉల్లిపాయలు 2
  6. పచ్చిమిర్చి 2
  7. ఎండు మిర్చి 2
  8. కరివేపాకు 1రెమ్మ
  9. కొత్తిమీర కొద్దిగా
  10. వంగిభాత్ పొడి 1 స్పున్
  11. ఉప్పు సరిపడా
  12. పసుపు చిటికెడు
  13. ఆయిల్ 2 స్పూన్స్
  14. ఆవాలు జీలకర్ర ఆఫ్ స్పూను

సూచనలు

  1. ముందుగా ఆయిల్ వేడయ్యాక ఆవాలు జిరా ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి ఎండు మిర్చి కరివేపాకు అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి ఫ్రై చేయాలి
  2. తరువాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసి ఫ్రై చేయాలి వెజిటబుల్స్ ఫ్రై అయ్యిన తరువాత ఉప్పు పసుపు కారం వంగిభాత్ పొడి వేసి కలపాలి చివరలో అన్నం కొత్తిమీర వేసి కలిపి దించేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర