హోమ్ / వంటకాలు / వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ..

Photo of Vegetable Sweet Corn Biryani by Pravallika Srinivas at BetterButter
669
3
0.0(0)
2

వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ..

Sep-06-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.. రెసిపీ గురించి

స్వీట్ కార్న్ బిర్యానీ కారియర్ లేదా పార్టీ కీ చాలా బాగుంటుంది. ఇందులో స్వీట్ కార్న్ వేయడం వలన పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. స్వీట్ కార్న్ 2 no.s
  2. బీన్స్ 10 no.s
  3. క్యారెట్స్ 2 no.s
  4. పొటాటోస్ 2 no.s
  5. పెరుగు 3 tbsp
  6. పుదీనా handful
  7. ఉప్పు as per taste
  8. గరమ్ మసాలా పొడి 1 tbsp
  9. ఉల్లిపాయలు 2
  10. హోల్ గరం మసాలా దినుసులు
  11. అల్లం వెల్లులి పేస్ట్ 1tbsp
  12. నూనె 50ml
  13. నీరు 5 cups
  14. బియ్యం 4 cups

సూచనలు

  1. స్వీట్ కార్న్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి .
  2. బీన్స్ క్యారెట్స్ పొటాటోస్ ఈ సైజు లో కట్ చేసుకోవాలి
  3. ఒక బౌల్ లో తరిగిన కూరగాయలు అన్నిటిని వేసి పెరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు ఉప్పు గరమ్ మసాలా పొడి వేసి కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసి సన్నగా పొడుగుగా తరిగిన ఉల్లిపాయలు వేయించి బ్రౌన్ ఆనియన్ సిద్ధం చేసుకోవాలి.
  5. బ్రౌన్ ఆనియన్
  6. అదే కుక్కర్ లో నూనె వేసి హోల్ గరం మసాలా దినుసులు వేసి అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక
  7. కూరగాయలు మిశ్రమాన్ని వేసి కొంచం వేగనిచ్చి నీరు పోసి నానపెట్టిన బియ్యం తగినంత ఉప్పు వేసి 5 విస్టల్స్ రానిస్తే స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ .
  8. బిర్యానీ ని ప్లేట్ లో పెట్టి పైన బ్రౌన్ ఆనియన్ తో తింటే చాలా బాగుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర