కారం అన్నం | Spicy rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy rice recipe in Telugu,కారం అన్నం, Sree Vaishnavi
కారం అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కారం అన్నం వంటకం

కారం అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy rice Recipe in Telugu )

  • అన్నం 2 కప్పులు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 2 చెంచాలు

కారం అన్నం | How to make Spicy rice Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండి లో నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  2. వేగిన తరువాత అందులో కారం, ఉప్పు వేసి వేయించాలి
  3. అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

Reviews for Spicy rice Recipe in Telugu (0)