హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of Poha pulihora by Sree Sadhu at BetterButter
575
4
0.0(0)
0

అటుకుల పులిహోర

Sep-06-2018
Sree Sadhu
72 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

ఇది లంచ్ బోక్సులోకి చాలా పర్ఫెక్ట్ అయ్యిన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 7

  1. అటుకులు పావుకిలో 
  2. మినప పప్పు 2 చెంచాలు
  3. సెనగపప్పు 2 చెంచాలు
  4. ఆవాలు 1 చెంచా
  5. పచ్చిమిరపకాయలు నాలుగు 
  6. కరివేపాకు రెండు రెమ్మలు 
  7. ఇంగువ చిటికెడు
  8. నిమ్మకాయలు రెండు 
  9. వేరు శనగపప్పులు 2 చెంచాలు
  10. నూనె 4 చెంచాలు
  11. పసుపు చిటికెడు
  12. ఎండుమిరపకాయలు 2
  13. అల్లం 1 చెంచా
  14. నీళ్లు తగినంత

సూచనలు

  1. అటుకులను శుభ్రం చేసి నీళ్లతో కడిగి అందులో ఉన్న నీళ్లను పూర్తిగా వంపేయాలి.
  2. ఆ తర్వాత మూతపెట్టి గంటసేపు అలాగే ఉంచాలి. 
  3. ఆ తరువాత దాంట్లో ఉప్పు, పసుపు నిమ్మరసం, వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు బాండీ లో నూనె వేసి కాగాక అందులో ముందుగా పల్లీలు వేసి వేయించాలి
  5. పల్లీలు వేగాక అందులో మినపప్పు, సెనగపప్పు ,ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ ఒక దాని తరువాత ఒక వేసి వేయించుకోవాలి
  6. వేగిన తరువాత అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేయించాలి
  7. వేగిన తరువాత దానిని అటుకుల మిశ్రమం లో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర