సేమ్యా వేగేటల్ మసాలా బాత్ | Vermicili vegetable masala bath Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  7th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vermicili vegetable masala bath recipe in Telugu,సేమ్యా వేగేటల్ మసాలా బాత్, Pasumarthi Poojitha
సేమ్యా వేగేటల్ మసాలా బాత్by Pasumarthi Poojitha
 • తయారీకి సమయం

  10

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

సేమ్యా వేగేటల్ మసాలా బాత్ వంటకం

సేమ్యా వేగేటల్ మసాలా బాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vermicili vegetable masala bath Recipe in Telugu )

 • 1. సేమ్యాలు 1 కప్
 • 2.కర్రోట్ 1
 • 3.బీట్ రూట్ 1
 • 4.టమాటో ఒక్కటి
 • 5.సైపప్పు 1/4 టేబుల్లో స్పూన్
 • 6.పచనపప్పు 1 టేబుల్లో స్పూన్
 • 7.ఆవాలు 1 టేబుల్లో స్పూన్
 • 8.ఎండు మిర్చి 2
 • 9.సాల్ట్ రుచికి సరిపడా
 • 10.వాటర్ 1కప్స్
 • 11.ఆయిల్ 3టేబుల్లో స్పూన్స్
 • 12.గరం మసాలా 1టేబుల్లో స్పూను
 • 13.ఇంగువ చిటికెడు

సేమ్యా వేగేటల్ మసాలా బాత్ | How to make Vermicili vegetable masala bath Recipe in Telugu

 1. 1.ముందుగా సేమ్యా లను స్టవ్ పై కడై పెట్టి దాంట్లో కొంచం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయేంచాలి. ఒక ప్లేట్ లో కి ఆ సేమ్యా తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
 2. 2.కర్రోట్ ,టొమాటోస్,బీట్ రూట్, సుబ్రన్గా కడిగి పెట్టుకోవాలి . ఆ తర్వాత పై పొట్టు తీసి అన్ని తరిగి పెట్టుకోవాలి.
 3. 3.అదే కడై లో కొంచం ఆయిల్ వేసి వేడి అయ్యాక తాలింపు గింజలు వేసి,ఎండుమిర్చి వేయాలి అందులో కొంచం ఇంగుగా వేయాలి వేగిన తర్వాత తరిగి పెట్టుకుని కర్రోట్ టమాటో బీట్ రూట్ వేయాలి అన్ని వేగాక 2 కప్స్ వాటర్ పోయాలి సాల్ట్ వేటలో వాటర్ నే మరగా నించి అందులో గరం మసాలా వేయాలి ..
 4. 4. వేయేంచి పెట్టుకొని ఉన్న సేమ్యా వేయాలి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు డికించుకుంటే దలసరిపోతుంది.వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది...

నా చిట్కా:

గరం మసాలా ఆప్షనల్...

Reviews for Vermicili vegetable masala bath Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo