హోమ్ / వంటకాలు / సేమ్యా వేగేటల్ మసాలా బాత్

Photo of Vermicili vegetable masala bath by Pasumarthi Poojitha at BetterButter
62
4
0.0(0)
0

సేమ్యా వేగేటల్ మసాలా బాత్

Sep-07-2018
Pasumarthi Poojitha
615 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా వేగేటల్ మసాలా బాత్ రెసిపీ గురించి

వెరీ హెల్త్య్ డిష్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కి అంతో బాగుంటుంది టాస్ట్య్ రెసిపి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. 1. సేమ్యాలు 1 కప్
  2. 2.కర్రోట్ 1
  3. 3.బీట్ రూట్ 1
  4. 4.టమాటో ఒక్కటి
  5. 5.సైపప్పు 1/4 టేబుల్లో స్పూన్
  6. 6.పచనపప్పు 1 టేబుల్లో స్పూన్
  7. 7.ఆవాలు 1 టేబుల్లో స్పూన్
  8. 8.ఎండు మిర్చి 2
  9. 9.సాల్ట్ రుచికి సరిపడా
  10. 10.వాటర్ 1కప్స్
  11. 11.ఆయిల్ 3టేబుల్లో స్పూన్స్
  12. 12.గరం మసాలా 1టేబుల్లో స్పూను
  13. 13.ఇంగువ చిటికెడు

సూచనలు

  1. 1.ముందుగా సేమ్యా లను స్టవ్ పై కడై పెట్టి దాంట్లో కొంచం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయేంచాలి. ఒక ప్లేట్ లో కి ఆ సేమ్యా తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  2. 2.కర్రోట్ ,టొమాటోస్,బీట్ రూట్, సుబ్రన్గా కడిగి పెట్టుకోవాలి . ఆ తర్వాత పై పొట్టు తీసి అన్ని తరిగి పెట్టుకోవాలి.
  3. 3.అదే కడై లో కొంచం ఆయిల్ వేసి వేడి అయ్యాక తాలింపు గింజలు వేసి,ఎండుమిర్చి వేయాలి అందులో కొంచం ఇంగుగా వేయాలి వేగిన తర్వాత తరిగి పెట్టుకుని కర్రోట్ టమాటో బీట్ రూట్ వేయాలి అన్ని వేగాక 2 కప్స్ వాటర్ పోయాలి సాల్ట్ వేటలో వాటర్ నే మరగా నించి అందులో గరం మసాలా వేయాలి ..
  4. 4. వేయేంచి పెట్టుకొని ఉన్న సేమ్యా వేయాలి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు డికించుకుంటే దలసరిపోతుంది.వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర