హోమ్ / వంటకాలు / గుంట పొంగనాలు

Photo of Tasty buds by Ganeprameela  at BetterButter
318
3
0.0(0)
0

గుంట పొంగనాలు

Sep-07-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగనాలు రెసిపీ గురించి

గుంట పొంగనాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఆవిరికి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లీ పిండి 1 కప్
  2. అటుకులు 1/4 కప్
  3. కారెట్ తరుగు 1/4 కప్
  4. కాప్సికమ్ తరుగు 1/4 కప్
  5. ఉలిగడ్జ 1
  6. మిర్యాలపొడి 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. కొత్తిమీర 1/4 కప్
  9. కర్వేపాకు 2 రెమ్మలు
  10. నూనె తగినంత
  11. జీలకర్ర ఆవాలు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా కారెట్ కాప్సికమ్ ఉల్లిగడ్డ తరుగి రెడీగా పెట్టుకుని
  2. స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి పోపుదినుసులు వేసి తరిగి పెట్టినవి వేసి దించాలి
  3. తరువాత ఇడ్లీ పిండి లో కలిపి మిర్యాల పొడి వేయాలి
  4. అటుకులు కూడా తడిపి పిండి లో వేసి బాగ కలిపి పిండి గట్టిగా ఉంటే కొన్ని నీరు కలిపి
  5. పొంగనాలు వేసే పాన్ స్టవ్ మీద పెట్టి గుంటల్లో నూనే వేసి పిండి వేసి దోరగా రెండు వైపులా కాల్చి ప్లేట్ లో కి తీసి పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర