హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ టమాటో దోసకాయ కూర, టమాటో కొత్తిమీర పచ్చడి, బెండకాయ ఫ్రై..

Photo of Capsicum tomato curry,coriandal tomato pickle ,lafies fingers fry.. by Pasumarthi Poojitha at BetterButter
536
4
0.0(0)
0

క్యాప్సికమ్ టమాటో దోసకాయ కూర, టమాటో కొత్తిమీర పచ్చడి, బెండకాయ ఫ్రై..

Sep-07-2018
Pasumarthi Poojitha
120 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ టమాటో దోసకాయ కూర, టమాటో కొత్తిమీర పచ్చడి, బెండకాయ ఫ్రై.. రెసిపీ గురించి

భోజన కెరీర్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాప్సికమ్ టమాటో దోసకాయ కూర కి పదార్థాలు.
  2. దోసకాయ 1 కాయ
  3. క్యాప్సికమ్ 1 కాయ
  4. టొమాటోస్ 4 కాయలు
  5. ఉల్లిపాయలు 1
  6. పచ్చి మిర్చి 2
  7. కారం 1 టేబుల్ స్పూను
  8. సాల్ట్ రుచికి సరిపడా
  9. నూనె 4 టేబుల్ స్పూను
  10. టమాటో కొత్తిమీర పచ్చడి కావాల్సిన పదార్థాలు.....
  11. కొత్తిమీర ఒక కట్ట
  12. టొమాటోస్ దొర కాయలు నాలుగు
  13. వెల్లులి 2 రెబ్బలు
  14. చింతపండు 1/2 స్పూను
  15. ఆయిల్ 3టేబుల్ స్పూను
  16. తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను
  17. ఇంగువ చిటికెడు
  18. సాల్ట్ రుచికి సరిపడ
  19. పచ్చి మిర్చి 3 కాయలు
  20. బెండకాయ ఫ్రై కి పదార్థాలు
  21. లేత బెండకాయ లు 1/2 కెజి
  22. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  23. తాలింపు గింజలు2 టేబుల్ స్పూను
  24. కారం 1టేబుల్ స్పూను
  25. పసుపు చిటికెడు

సూచనలు

  1. క్యాప్సికమ్ టమాటో దోసకాయ కర్రీ....
  2. 1.ముందుగా క్యాప్సికమ్,టొమాటోస్ ,దోసకాయ సుబ్రన్గా కడిగి దోసకాయ చెక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అన్ని..
  3. 2. స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేయాలి వెగిన తర్వాత పచ్చి మిర్చి , ఉలిపాయలు వేయాలి కొంచెo మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేయాలి 5 నిమిషాలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేయాలి అది కొంచం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి మొత్తం ఉడికిన తర్వాత ఉప్పు ,కారం ,పసుపు,వేయాలి అంతే క్యాప్సికమ్ టమాటో దోసకాయ కర్రీ రెడి....
  4. టమాటో కొత్తిమీర పచ్చడి..తయారీ విధానం....
  5. 1. ముందుగా టొమాటోస్ కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి. టమాటో ముక్కలు తరిగి పెట్టుకొని...కొత్తిమీర కట్ చేసి ఉంచుకోవాలి..
  6. 2 . స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి వేగాక పచ్చి మిర్చి కట్ చేసి వేయాలి అందులో వెల్లులి పాయలు వేయాలి కట్ చేసి ఉంచిన టమాటో ముక్కలు వేసి అందులోనే కొత్తిమీర వేయాలి మొత్తం మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని చింత పండు సాల్ట్ వేసి మెత్తగా అయ్యే అంత వరకు గ్రైండ్ చేసి తీయాలి ..
  7. 3.అదే బండి లో నూనె పోసి తాలింపు గింజలు వేసి ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మిక్సీ పటిన పచ్చడి కడై లో వేయాలి కొంచం మగ్గిన తర్వాత తీసేయాలి అంతే రెడి ....
  8. బెండకాయ ఫ్రై...
  9. 1.బెండకాయ లు సుబ్రన్గా కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
  10. 2.స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి కాగిన తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి 15 మెయిన్ వేగాక మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి ఫ్రై ఆయన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆల్ట్ కారం పసుపు వేసుకొని తీపుకోవాలి అంతే రెడి ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర