హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులికహోరా

Photo of Lemon rice by Pasumarthi Poojitha at BetterButter
446
3
0.0(0)
0

నిమ్మకాయ పులికహోరా

Sep-07-2018
Pasumarthi Poojitha
600 నిమిషాలు
వండినది?
600 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులికహోరా రెసిపీ గురించి

టిఫిన్ కి పిల్లలకి బాగా నచ్చుతుంది, ఈసీ రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. నిమ్మకాయలు 3 కాయలు
  2. పచ్చిమిర్చి 2కాయలు
  3. శనగ గింజలు 1/2 కప్
  4. తాలింపు గింజలు 2టేబుల్ స్పూను
  5. కరివేపాకు 2 రెమ్మలు
  6. ఆయిల్ 3టేబుల్ స్పూను
  7. సాల్ట్ రుచికి సరిపడా
  8. రైస్ 1 కప్

సూచనలు

  1. ముందుగా రైస్ కడిగి అన్నం వండి ఉంచుకోవాలి.
  2. నిమ్మకాయలు కట్ చేసి రసం పిండి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.
  3. అన్నం ఒక ప్లేట్ లో కి తీసుకొని సాల్ట్ పసుపు ,నిమ్మరసం వేసి కలపాలి పక్కన పెట్టుకొని.
  4. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి తాలింపు గింజలు ,పచ్చిమిర్చి ,ఎండుమిర్చి,సనగగింజలు,కరివేపాకు వేసి అన్ని వేగాక తాలింపు వండిన అన్నం లో వేసి కలపాలి..
  5. అంతే లెమన్ రైస్ రెడి చాలా టాస్ట్య్ గా ఉంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర