హోమ్ / వంటకాలు / పీనట్ కాప్సికం రైస్

Photo of Peanut capsicum rice by Sree Sadhu at BetterButter
442
3
0.0(0)
0

పీనట్ కాప్సికం రైస్

Sep-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పీనట్ కాప్సికం రైస్ రెసిపీ గురించి

పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకు ఇలాంటి చేసి మీవాళ్ళకి లంచబక్సులు పెట్టండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పల్లీలు 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. జీలకర్ర 1 చెంచా
  5. మినపప్పు 1 చెంచా
  6. సెనగపప్పు 1 చెంచా
  7. ఆవాలు 1 చెంచా
  8. నూనె 2-3 చెంచాలు
  9. అన్నం 2 కప్స్

సూచనలు

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి ఈ కాప్సికం ముక్కలు వేసి వేయించాలి
  3. మరో మూకుడు పెట్టి అందులో పల్లీలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో జీలకర్ర కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
  5. దానిని మిక్సీ లో వేసుకుని పొడి చేసుకోవాలి
  6. తరువాత అందులో సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి
  7. దానిని వేగిన కాప్సికం లో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే
  8. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు ,పల్లీలు వేసి వేయించి అందులో కాప్సికం పల్లి మిశ్రమం వేసి అన్నం వేసి రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర