హోమ్ / వంటకాలు / గోంగూర పులిహోర

Photo of Sorrel leaves rice by Ganeprameela  at BetterButter
555
3
0.0(0)
0

గోంగూర పులిహోర

Sep-08-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పులిహోర రెసిపీ గురించి

గోంగూర పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడించిన అన్నం 2 కప్స్
  2. గోంగూర 1 కప్
  3. చింతపండు చిన్న నిమ్మకాయంత
  4. నూనె 4 స్పూన్స్
  5. పల్లీలు 1/4 కప్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. ఆవాలు 1 స్పూన్
  8. ఆవ పిండి 1/2 స్పూన్
  9. చెనగపప్పు 3 స్పూన్స్
  10. మినపప్పు 3 స్పూన్స్
  11. పచ్చిమిర్చి 5
  12. ఎండుమిర్చి 4
  13. మిర్యాల పొడి 1/2 స్పూన్
  14. మెంతి పొడి 1/2 స్పూన్
  15. ఇంగువ 1/4 స్పూన్
  16. పసుపు 1/2 స్పూన్
  17. కర్యేపాకు 2 రెమ్మలు
  18. థన్యాలపొడి 1/2 స్పూన్
  19. జీడిపప్పు 10

సూచనలు

  1. ముందుగా గోంగూర ఉప్పు నీటి లో బాగ కడిగి చింతపండు వేసి ఉడికించాలి చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకుని
  2. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి పోపుదినుసులు పల్లీలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఎండుమిర్చి ఆవపిండి మెంతిపొడి ధన్యాలపొడి కర్వేపాకు ఉప్పు పసుపు ఇంగువ వేసి పోపు చేసి అన్నంలో వేసి గోంగూర పేస్ట్ కూడ వేసి కలిపి అదిమి పెట్టాలి
  3. చివరిగా జీడిపప్పు నెయ్యి లో వేపి అలంకరించాలి అంతే గోంగూర పులిహోర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర