ఆలూ పరోటా | Aaloo parotaa Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aaloo parotaa by Kiran Gopisetti at BetterButter
ఆలూ పరోటాby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆలూ పరోటా వంటకం

ఆలూ పరోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aaloo parotaa Recipe in Telugu )

  • బంగాళదుంపలు 4
  • పచ్చిమిర్చి 6
  • ఉప్పు 1/2 సూప్
  • జిలకర్ర 1 స్పూన్
  • గోధుమ పిండి 1/4 kg
  • నీరు 1 గ్లాస్
  • నెయ్యి 50 గ్రాములు

ఆలూ పరోటా | How to make Aaloo parotaa Recipe in Telugu

  1. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా పేస్ట్ చేయాలి
  2. పచ్చిమిర్చి, జిలకర్ర, ఉప్పు పేస్ట్ చేసి
  3. బంగాళదుంప పేస్టులో కలిపి గోధుమ పిండి జతచేసి చెపాతి ముద్ద లా కలుపుకోవాలి.
  4. నీళ్ళు అవసరం లేదు.
  5. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి చపాతీ లు చేసి
  6. నెయ్యి వేసి పెన్నo మీద కాల్చుకోవాలి.

Reviews for Aaloo parotaa Recipe in Telugu (0)