హోమ్ / వంటకాలు / ఆలూ పరోటా

Photo of Aaloo parotaa by Kiran Gopisetti at BetterButter
0
3
0(0)
0

ఆలూ పరోటా

Sep-08-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పరోటా రెసిపీ గురించి

ఆలూ పరోటా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంపలు 4
  2. పచ్చిమిర్చి 6
  3. ఉప్పు 1/2 సూప్
  4. జిలకర్ర 1 స్పూన్
  5. గోధుమ పిండి 1/4 kg
  6. నీరు 1 గ్లాస్
  7. నెయ్యి 50 గ్రాములు

సూచనలు

  1. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా పేస్ట్ చేయాలి
  2. పచ్చిమిర్చి, జిలకర్ర, ఉప్పు పేస్ట్ చేసి
  3. బంగాళదుంప పేస్టులో కలిపి గోధుమ పిండి జతచేసి చెపాతి ముద్ద లా కలుపుకోవాలి.
  4. నీళ్ళు అవసరం లేదు.
  5. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి చపాతీ లు చేసి
  6. నెయ్యి వేసి పెన్నo మీద కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర