ఆలూ రోటి | Aloo roti Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aloo roti by Sree Vaishnavi at BetterButter
ఆలూ రోటిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆలూ రోటి వంటకం

ఆలూ రోటి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo roti Recipe in Telugu )

  • ఆలూగడ్డ పేస్ట్ 1 కప్
  • గోధుమ పిండి 2 కప్పులు
  • చాలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 2 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • బట్టర్ 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • ఆంచూర్ 1/2 చెంచా

ఆలూ రోటి | How to make Aloo roti Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో గోధుమపిండి తీసుకోవాలి
  2. అందులో ఆలూ పేస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా, ఆంచూర్ ,పచ్చిమిర్చి, నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  4. దానిని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి
  5. తరువాత ఒక బాల్ తీసుకుని దానిని మీకు నచ్చిన షేపులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి రోటి వేసి రెండువైపులా కాచుకోవాలి బట్టర్ వేసుకుని

Reviews for Aloo roti Recipe in Telugu (0)