హోమ్ / వంటకాలు / ఆలూ రోటి

Photo of Aloo roti by Sree Sadhu at BetterButter
1159
4
0.0(0)
0

ఆలూ రోటి

Sep-08-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ రోటి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది దీనికి కూర ఏమి అక్కరలేదు పెరుగుతో చాలా బాగుటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూగడ్డ పేస్ట్ 1 కప్
  2. గోధుమ పిండి 2 కప్పులు
  3. చాలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. నూనె 2 చెంచాలు
  7. నీళ్లు తగినంత
  8. బట్టర్ 1 చెంచా
  9. గరం మసాలా 1 చెంచా
  10. ఆంచూర్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో గోధుమపిండి తీసుకోవాలి
  2. అందులో ఆలూ పేస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా, ఆంచూర్ ,పచ్చిమిర్చి, నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  4. దానిని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి
  5. తరువాత ఒక బాల్ తీసుకుని దానిని మీకు నచ్చిన షేపులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి రోటి వేసి రెండువైపులా కాచుకోవాలి బట్టర్ వేసుకుని

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర