చిన్న కాకరకాయ ఫ్రై | Bitter goud fry Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bitter goud fry recipe in Telugu,చిన్న కాకరకాయ ఫ్రై, Vandhana Pathuri
చిన్న కాకరకాయ ఫ్రైby Vandhana Pathuri
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

About Bitter goud fry Recipe in Telugu

చిన్న కాకరకాయ ఫ్రై వంటకం

చిన్న కాకరకాయ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter goud fry Recipe in Telugu )

  • చిన్న కాకరకాయలు రెండు కప్పులు
  • ఉల్లిపాయలు రెండు
  • వెల్లులి ఆరు
  • ఆయిల్ ఒక టేబుల్ స్పూన్
  • కారం ఒక స్పూన్
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర కొద్దిగా

చిన్న కాకరకాయ ఫ్రై | How to make Bitter goud fry Recipe in Telugu

  1. ముందుగా చిన్న కాకరకాయ లు తోటిమలు తీసి నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి కలపాలి తరువాతి వెల్లులి కచపచ్చగా దంచి వేయాలి కాసేపు వేగాక కాకరకాయ లు ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి మగించాలి తరువాత కారం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి చివరిలో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సారి

నా చిట్కా:

స్వీట్ ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది

Reviews for Bitter goud fry Recipe in Telugu (0)