హోమ్ / వంటకాలు / చిన్న కాకరకాయ ఫ్రై

Photo of Bitter goud fry by Vandhana Pathuri at BetterButter
1127
2
0.0(0)
0

చిన్న కాకరకాయ ఫ్రై

Sep-08-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన్న కాకరకాయ ఫ్రై రెసిపీ గురించి

హెల్టీ ఫుడ్ డయాబెటిస్ వాళ్లకు చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. చిన్న కాకరకాయలు రెండు కప్పులు
  2. ఉల్లిపాయలు రెండు
  3. వెల్లులి ఆరు
  4. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్
  5. కారం ఒక స్పూన్
  6. పసుపు చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చిన్న కాకరకాయ లు తోటిమలు తీసి నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి కలపాలి తరువాతి వెల్లులి కచపచ్చగా దంచి వేయాలి కాసేపు వేగాక కాకరకాయ లు ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి మగించాలి తరువాత కారం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి చివరిలో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సారి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర