వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్ | Vegetable egg roll chapathi wraps Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vegetable egg roll chapathi wraps recipe in Telugu,వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్, Pasumarthi Poojitha
వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్by Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్ వంటకం

వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable egg roll chapathi wraps Recipe in Telugu )

  • గోధుమ పిండి 1క్యూప్
  • వాటర్ 1 గ్లాస్
  • సాల్ట్ రుచికి సరిపడా
  • కర్రోట్ తురిమి నది 1/2కప్
  • ఉల్లిపాయలు 1
  • ఆయిల్ 5 టేబుల్ స్పూను
  • దాజియాల పొడి 1 టేబుల్ స్పూను
  • కారం 1 టేబుల్ స్పూను
  • మిల్క్ 4 టేబుల్ స్పూన్స్
  • ఎగ్స్ 2

వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్ | How to make Vegetable egg roll chapathi wraps Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని ఉప్పు ,ఆయిల్,మిల్క్ ,సరిపడా వాటర్ వేసుకొని కలుపోని ముద్ద అయ్యక అలా పక్కన ఉంచుకోవాలి.
  2. ఒక గిన్నె తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,తురిమిన కర్రోట్,సాల్ట్,కారం,ధనియాలపొడి,పసుపు,ఎగ్స్ బీట్ చేసి వేయాలి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి .
  3. చపాతీ ముద్ద తీసుకొని ఉండాలా చేసి గుండ్రంగా చపాతీ ల చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టి కొంచం ఆయిల్ వేయాలి వేడి ఆయన తర్వాత చపాతీ రెండువైపులా కాల్చుకొని ఒక వైపు ఎగ్ మిశ్రమాన్ని వేయాలి సిమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా కుక్ చేసి ఒక ప్లేట్ లో కి తీసుకోవడమే అంతే వ్రాప్ రెడి .

Reviews for Vegetable egg roll chapathi wraps Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo