హోమ్ / వంటకాలు / వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్

Photo of Vegetable egg roll chapathi wraps by Pasumarthi Poojitha at BetterButter
465
4
0.0(0)
0

వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్

Sep-08-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటేబుల్ ఎగ్ రోల్ చపాతీ వ్రాప్ రెసిపీ గురించి

ఈ వ్రాప్ పిల్లలకి బాగా నచ్చుతుంది . బ్రేక్ ఫాస్ట్ కి మంచి వంట అలాగే పెద్దలకు కి కూడా మంచి డైట్ రెసిపి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మహారాష్ట్ర
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1క్యూప్
  2. వాటర్ 1 గ్లాస్
  3. సాల్ట్ రుచికి సరిపడా
  4. కర్రోట్ తురిమి నది 1/2కప్
  5. ఉల్లిపాయలు 1
  6. ఆయిల్ 5 టేబుల్ స్పూను
  7. దాజియాల పొడి 1 టేబుల్ స్పూను
  8. కారం 1 టేబుల్ స్పూను
  9. మిల్క్ 4 టేబుల్ స్పూన్స్
  10. ఎగ్స్ 2

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని ఉప్పు ,ఆయిల్,మిల్క్ ,సరిపడా వాటర్ వేసుకొని కలుపోని ముద్ద అయ్యక అలా పక్కన ఉంచుకోవాలి.
  2. ఒక గిన్నె తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,తురిమిన కర్రోట్,సాల్ట్,కారం,ధనియాలపొడి,పసుపు,ఎగ్స్ బీట్ చేసి వేయాలి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి .
  3. చపాతీ ముద్ద తీసుకొని ఉండాలా చేసి గుండ్రంగా చపాతీ ల చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టి కొంచం ఆయిల్ వేయాలి వేడి ఆయన తర్వాత చపాతీ రెండువైపులా కాల్చుకొని ఒక వైపు ఎగ్ మిశ్రమాన్ని వేయాలి సిమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా కుక్ చేసి ఒక ప్లేట్ లో కి తీసుకోవడమే అంతే వ్రాప్ రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర