హోమ్ / వంటకాలు / రాగి సంకటి

Photo of Finger millet flour by Vandhana Pathuri at BetterButter
1064
1
0.0(0)
0

రాగి సంకటి

Sep-08-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంకటి రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రాగి పిండి రెండు కప్పులు
  2. బియ్యం ఒక కప్పు
  3. నీరు ఆరు కప్పులు
  4. ఉప్పు సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాలి
  2. బియ్యం లో నిరూపోసి ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి
  3. అన్నం మెత్తగా వుడికాక రాగి పిండి వేసి కలపకుండా పైన మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి
  4. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాత్రని కిందకు దించి సంగతి కర్రతో కలిపి ముద్దలు కట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర