హోమ్ / వంటకాలు / పనీర్ బిరియాని

Photo of Paneer biriyani by Sree Sadhu at BetterButter
158
4
0.0(0)
0

పనీర్ బిరియాని

Sep-08-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ బిరియాని రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయ 1
  2. పనీర్ 250 గ్రాములు
  3. బాస్మతి బియ్యం 500 గ్రాములు
  4. పచ్చిమిరపకాయలు 4
  5. అల్లం 2 అంగుళం
  6. వెల్లులిపాయలు 6
  7. కొత్తిమీర 2 చెంచాలు
  8. పుదీనా 2 చెంచాలు
  9. సోంపు 1 టీస్పూన్
  10. దాల్చిన చెక్క 2 ముక్కలు
  11. లవంగం 2
  12. ఇలాచీ 2
  13. నెయ్యి 3 చెంచాలు
  14. ఉప్పు తగినంత
  15. కారం తగినంత
  16. గరం మసాలా 1 చెంచా
  17. నూనె 2 చెంచాలు
  18. బిరియాని ఆకు 1
  19. పెరుగు 1/2 కప్

సూచనలు

  1. పనీర్ ని ముందుగా ముక్కలుగా కోసుకోవాలి
  2. అందులో గట్టి పెరుగు కొత్తిమీర ,పుదీనా ఉప్పు ,కారం ,గరం మసాలా వేసి బాగా కలిపి 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నూనె ,ఇలాచీ ,దాల్చినచెక్క, లవంగం ,ఉప్పు, నీళ్లు బాగా ఉడికాక అందులో బియ్యం వేసి హాఫ్ బాయిల్ అయ్యాక వార్చుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళి బాండి పేట్టి నూనె నెయ్యి వేసి అందులో ఇలాచీ ,దాల్చినచెక్క, బిరియాని ఆకూ ,ఉల్లిపాయ, అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి
  5. అవి అన్ని వేగిన తరువాత అందులో మారినాటేడ్ మిశ్రమం వేసి నూనె తేలే వరకు వేయించి స్టవ్ ఆపివెయ్యాలి
  6. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని నెయ్యి వేసి పన్నీర్ కూర వేసి పైన అన్నం వేసుకుని ఆలా 3-4 లయెర్స్ వేసి లాస్ట్ లేయర్ అన్నం వేసి దాని పైన ముక్కలు వేసుకుని కొంచెం కొత్తిమీర ,పుదీనా వేసి డమ్ చేయాలి 15 నిముషాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర