హోమ్ / వంటకాలు / మామిడికాయ చిత్రాన్నం

Photo of Mango chitranna by Revathi Kumari at BetterButter
1898
3
0.0(0)
0

మామిడికాయ చిత్రాన్నం

Sep-08-2018
Revathi Kumari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ చిత్రాన్నం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్ కి పెర్ఫెక్ట్ గాఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నం 2 కప్పులు
  2. మామిడికాయ 1
  3. కరివేపాకు 1 రెమ్మ
  4. 2-3 పచ్చిమిర్చి
  5. 1-2 ఎండుమిర్చి
  6. ఉప్పు తగినంత
  7. 1/4 చెంచా పసుపు
  8. 3 చెంచాలు పల్లీలు
  9. 1 చెంచా సెనగపప్పు
  10. 1 చెంచా మినపప్పు
  11. 1 చెంచా ఆవాలు
  12. 1 అంగుళం అల్లం తరిగినది
  13. 3 చెంచాలు నూనె
  14. కొబ్బరితురుము 1 చెంచా
  15. కొత్తిమీర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా అన్నం ని పొడిపొడిగా ఉడికించుకోవాలి
  2. మామిడికాయకి తొక్కు తీసి తురుముకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె, పల్లీలు వేసి వేగనివ్వాలి
  4. వేగిన తర్వాత అందులో సెనగపప్పు ,మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేగనివ్వాలి
  5. వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,అల్లం కూడా వేసి వేయించాలి
  6. ఇప్పుడు అందులో మామిడి తురుము వేసి కొంచెం వేగాక ఉప్పు, పసుపు వేసి వేయించాలి
  7. దీనిని అన్నం మిశ్రమం లో వేసి బాగా కలుపుకోవాలి
  8. కొంచెం కొబ్బరి తురుము ,కొత్తిమీర వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర