హోమ్ / వంటకాలు / ఆనియన్ పరోటా

Photo of ONIAN parotaa by Kavitha Perumareddy at BetterButter
546
4
0.0(0)
0

ఆనియన్ పరోటా

Sep-08-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ పరోటా రెసిపీ గురించి

ఈ పరోటా చేయడం చాలా సులభం.ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు అందరికి నచ్చుతుంది.పెరుగుపచ్చడి తోగాని ,టమాటా సాస్ తో గాని తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి పావుకేజీ
  2. ఉల్లిపాయలు పావుకేజీ
  3. పచ్చిమిర్చి 5
  4. కొత్తిమీర ఒక కట్ట
  5. కారం సగం స్పున్
  6. ఉప్పు తగినంత
  7. ధనియాలపొడి స్పున్
  8. జీలకర్ర పొడి స్పున్
  9. నిమ్మకాయ 1
  10. ఉప్పు తగినంత
  11. నూనె పరాటాలు కాల్చడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి ,కొంచెం ఉప్పు,స్పున్ నూనె వేసి తగినంత నీళ్లు కలిపి చెప్పాతి పిండి లాగా కలిపి ఒక 10 నిముసాలు నాననివ్వాలి.
  2. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు,కారం,ధనియాలపొడి, జీలకర్ర పొడి,నిమ్మకాయ రసం స్పున్ వేసి అంతా బాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పరోటా పిండి కొద్దిగా తీసుకొని ఒత్తుడు పిండి వేసుకొని చిన్నపూరీ లా వత్తుకొని ఉల్లిపాయలు మసాలా వేసి పిండిమొత్తం మూసి ఎక్కువ బలంగా కాకుండా చిన్నగా వత్తుకుంటూ పరోటా రుద్దుకోవాలి.
  4. ఇప్పుడు పరోటా ని పెనంపై వేసి రెండువైపులా తిప్పుతూ నూనె వేసి మాడిపోకుండా కాల్చుకోవాలి.
  5. ఇంకా వేడి వేడి పరాటాలు రెడీ .పెరుగుపచ్చడి లేదా ...టమాటా సాస్ తో వడ్డించడమే...:blush:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర