BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉల్లి పాయ రింగులు

Photo of Ullipaya ringulu by Sukanya Sukku at BetterButter
0
3
0(0)
0

ఉల్లి పాయ రింగులు

Sep-08-2018
Sukanya Sukku
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పాయ రింగులు రెసిపీ గురించి

ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదు అని సామెత ఉల్లి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి సులభంగా చేయ వచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కావలసిన పదార్థాలు
  2. ఉల్లిపాయలు. 3
  3. మొక్క జొన్న పిండి. 2 కప్పులు
  4. శెనగ పిండి. 1/2 కప్పు
  5. బేకింగ్ సోడా. 1 స్పూన్
  6. వంట సోడా చిటికెడు
  7. కారం. 1 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. నూనె. వేయిండానికి. సరిపడినంత

సూచనలు

  1. ఒక గిన్నె లో శెనగ పిండి, మొక్క జొన్న పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, కారం, సరిపడా నీళ్ళు పోసి గారెల పిండి లా కలుపకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద బాణలి ఉంచి సరిపడా నూనె పోసి కాగాక ఉల్లిపాయలు చక్రాలు గా చేసి అందులో పిండి లో ముంచి నూనె లో వేసి వేగించి తీసేయాలి
  3. అంతే రుచకరమైన ఉల్లిపాయ రింగులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర