హోమ్ / వంటకాలు / పూర్ణ కుడుములు

Photo of Red gram purna sweet by Vandhana Pathuri at BetterButter
837
4
0.0(0)
0

పూర్ణ కుడుములు

Sep-09-2018
Vandhana Pathuri
30 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణ కుడుములు రెసిపీ గురించి

వినాయక చవితికి చేసుకో తగ్గ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కందిపప్పు అర కేజీ
  2. బెల్లం నాలుగు వందల గ్రాములు
  3. మైదా అర కేజీ
  4. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా
  5. యిలచి ఒక స్పూన్

సూచనలు

  1. మైదా నీరు పోసి డో తయారు చేసుకొని పెట్టుకోవాలి
  2. కంది పప్పు ఉడికించి నీరు వంపేసి బెల్లం చిన్న ముక్కలుగా చేసి కంది పప్పుతో కలిపి ఐదు నిమిషాలు ఉడికించి మిక్స్ పట్టి పెట్టుకోవాలి
  3. మైదా డో ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరి లా వత్తి మధ్యలో పూర్ణం పెట్టి ఇలా కుడుములు చేసుకోవాలి
  4. కడాయి లో డిఫ్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర