గోంగుర రైస్ | Goguraa rice Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  9th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Goguraa rice recipe in Telugu,గోంగుర రైస్, Chandrika Reddy
గోంగుర రైస్by Chandrika Reddy
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

గోంగుర రైస్ వంటకం

గోంగుర రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Goguraa rice Recipe in Telugu )

  • గోంగుర 3 కప్పులు
  • ఉడికిన రైస్ 2 కప్పులు
  • ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  • ఎండుమిర్చి 10
  • ఎండుకొబ్బరి 1/2 కప్పు
  • వెల్లుల్లి 5
  • ఉప్పు రుచికి సరిపడ
  • జీలకర్ర 1 స్పూన్
  • అవాలు 1 స్పూన్
  • పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్
  • వంటనూనె 5 స్పూన్లు

గోంగుర రైస్ | How to make Goguraa rice Recipe in Telugu

  1. ముందుగ ఎండుమిర్చి , ఎండుకొబ్బరి , వెల్లులి నూనె లెకుండ వెయించలి . వాటిని కాస్త చల్లార్చి మిక్సీ లో వేసుకొని పొడి చేసుకోవాలి
  2. కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి
  3. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  4. తరువాత చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి
  5. దానిలో గోంగుర వెసి బాగ వెయించాలి దెగ్గరయ్యేంత వరకు .
  6. రుచికి సరి పడినంత ఉప్పు వేసుకోవాలి
  7. ఉడికిన రైస్ వెసి బాగ కలపాలి.
  8. అంతే గోంగుర రైస్ రెడీ .

నా చిట్కా:

మీకు నచ్చితే బఠాణీలు ,కారెటు ,కరివెపాకు,కొత్తిమీర వేసుకోవచ్చు . పిల్లలకి నెయ్యి వేసి పెడితే చాలా రుచిగా ఉంటాయి

Reviews for Goguraa rice Recipe in Telugu (0)