హోమ్ / వంటకాలు / గోంగుర రైస్

Photo of Goguraa rice by Chandrika Reddy at BetterButter
354
3
0.0(0)
0

గోంగుర రైస్

Sep-09-2018
Chandrika Reddy
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగుర రైస్ రెసిపీ గురించి

గోంగుర రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోంగుర 3 కప్పులు
  2. ఉడికిన రైస్ 2 కప్పులు
  3. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  4. ఎండుమిర్చి 10
  5. ఎండుకొబ్బరి 1/2 కప్పు
  6. వెల్లుల్లి 5
  7. ఉప్పు రుచికి సరిపడ
  8. జీలకర్ర 1 స్పూన్
  9. అవాలు 1 స్పూన్
  10. పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్
  11. వంటనూనె 5 స్పూన్లు

సూచనలు

  1. ముందుగ ఎండుమిర్చి , ఎండుకొబ్బరి , వెల్లులి నూనె లెకుండ వెయించలి . వాటిని కాస్త చల్లార్చి మిక్సీ లో వేసుకొని పొడి చేసుకోవాలి
  2. కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి
  3. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  4. తరువాత చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి
  5. దానిలో గోంగుర వెసి బాగ వెయించాలి దెగ్గరయ్యేంత వరకు .
  6. రుచికి సరి పడినంత ఉప్పు వేసుకోవాలి
  7. ఉడికిన రైస్ వెసి బాగ కలపాలి.
  8. అంతే గోంగుర రైస్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర