బీరకాయ బజ్జీలు | Birakaya bajjilu Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  9th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Birakaya bajjilu recipe in Telugu,బీరకాయ బజ్జీలు, Sukanya Sukku
బీరకాయ బజ్జీలుby Sukanya Sukku
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బీరకాయ బజ్జీలు వంటకం

బీరకాయ బజ్జీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Birakaya bajjilu Recipe in Telugu )

  • తయారీ విధానం
  • బీరకాయ 1
  • శనగ పిండి 2 కప్పులు
  • బియ్యం పిండి 2 స్పూన్లు
  • ఉప్పు. తగినంత
  • కారం. 1 స్పూన్
  • నూనె. వేయించడానికి సరిపడా
  • వాము. 1 స్పూన్
  • వంట సోడా చిటికెడు
  • నీరు తగినంత

బీరకాయ బజ్జీలు | How to make Birakaya bajjilu Recipe in Telugu

  1. ముందుగా బీరకాయ పొట్టు తీసి పలుచని గుండ్రని ముక్కలు గా కోసుకోవాలి
  2. ఒక గిన్నె లో శనగ పిండి, బియ్యం పిండి, వాము, వంట సోడా, ఉప్పు, కారం , నీరు వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి ఉంచి నేను పోసి కాగాక శనగ పిండి మిశ్రమం లో బీరకాయ. ముక్కలు ముంచి ఒక్కొక్క దాన్ని వేసి కాగిన నూనెలో వేసి వేయించి తీయాలి

నా చిట్కా:

ఇది చిన్న పిల్లలకు స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినదగిన వంటకం బీరకాయ లో వున్న పీచు పదార్థం ఆరోగ్యానికి చలువ చేస్తుంది

Reviews for Birakaya bajjilu Recipe in Telugu (0)